కాజీపేట కోచ్, విభజన హామీల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీని ఎందుకు అడగడం లేదని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సమస్యల్ని పట్టించుకోని సీఎం కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
జాతీయ హోదా సాధించాలి
కేంద్రంతో పోరాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రైల్వే జోన్ సాధించుకుందని, మోదీతో చొరవ ఉండి కూడా... కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను ఎందుకు సాధించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు.
జాతీయ హోదా సాధించాలి