TS Weather Forecast : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రం వైపునకు ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
TS Weather Forecast : రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణ వార్తలు
TS Weather Forecast : గత కొన్ని రోజులుగా చలికి గజగజ వణుకుతున్న రాష్ట్ర ప్రజలను వరుణుడు పలకరించనున్నాడు. నేడు, రేపు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు
ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత కొంతమేర తగ్గింది. ఇన్నాళ్లు చలిపులి పంజా విసరగా.. నేడు.. రేపు వరుణుడు పలకరించబోతున్నాడు.
ఇదీ చదవండి:NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు
Last Updated : Jan 9, 2022, 1:20 PM IST