తెలంగాణ

telangana

ETV Bharat / state

తైబాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

హైదరాబాద్​లో జాతీయ 11వ తైబాక్సింగ్​ పోటీలను మంత్రి శ్రీనివాస్ గౌడ్​ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

By

Published : Aug 4, 2019, 12:13 PM IST

తైబాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

హైదరాబాద్‌లో జాతీయ 11వ తైబాక్సింగ్ పోటీలను రాష్ట్ర క్రీడలు మరియు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ప్రారంభించారు. జాతీయ ఛాంపీయన్ పోటీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. బాలబాలికలు జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ పడనున్నారు. తైబాక్సింగ్​లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

తైబాక్సింగ్ పోటీలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్...

ABOUT THE AUTHOR

...view details