పదోతరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్ కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది.
పదో తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తూ జీవో - తెలంగాణ తాజా వార్తలు
ssc
18:46 May 11
పదో తరగతి విద్యార్థులందరిని పాస్ చేస్తూ జీవో
Last Updated : May 11, 2021, 7:43 PM IST