మంత్రివర్గ సమావేశ నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏను 30.392 నుంచి 33.536 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డీఏ వర్తించనుంది.
డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30.392శాతం నుంచి 33.536 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ