తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీపీ అంజనీకుమార్​ మీ పోస్టు శాశ్వతం కాదు'

కాంగ్రెస్​ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోడవంపై సీపీ అంజనీకుమార్​పై కాంగ్రెస్​ నేతలు షబ్బీర్​ అలీ, పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. కేసీఆర్​ను చూసుకుని అధికారులు రెచ్చిపోతున్నారని విమర్శించారు.

shabbir and ponnam fire on cp anjani kumar
'సీపీ అంజనీకుమార్​ మీ పోస్టు శాశ్వతం కాదు'

By

Published : Dec 28, 2019, 12:46 PM IST

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌పై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతివ్వకపోవడంపై సీపీపై మండిపడ్డారు. అంజనీకుమార్‌ పోస్టు శాశ్వతం కాదని షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను చూసుకొని అధికారులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. అన్నీ రోజులు... మీవి కావని కమిషనర్​ను ఉద్దేశించి మాట్లాడారు. తమకు రోజులు వస్తాయని... అప్పుడు మీ సంగతి చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్​ పార్టీ ఆనాడు స్వాతంత్య్రం కోసం పొరాడిందని... ఇప్పుడు ప్రజాసంక్షేమం కోసం పొరాటం చేస్తోందని పొన్నం ప్రభాకర్​ అన్నారు.

'సీపీ అంజనీకుమార్​ మీ పోస్టు శాశ్వతం కాదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details