హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో పిల్లలకు రోటా వైరస్ టీకాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంత కుమారితోపాటు... వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ యోగితా రాణా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రోటా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని వంద శాతం ఫలితాలు సాధించాలని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి అధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
పిల్లలకు రోటా వైరస్ టీకాలు
రాష్ట్ర వ్యాప్తంగా రోటా వైరస్ టీకాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంత కుమారితో పాటు... వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ యోగితా రాణా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్లను అందించారు.
పిల్లలకు రోటా వైరస్ టీకాలు