ఏపీ విశాఖ పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనపై నేడు దిల్లీ ఎన్‌జీటీలో విచారణ జరుగనుంది. వార్తా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ ఘటనపై విచారణ చేయనుంది.
పరవాడలో గ్యాస్ లీక్పై ఎన్‌జీటీ విచారణ.. సుమోటోగా కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై నేడు దిల్లీ ఎన్‌జీటీలో విచారణ జరగనుంది. విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన అంటూ ప్రచురితమైన వార్తా కథనాల ఆధారంగా ట్రైబ్యునల్ కేసు నమోదు చేసింది.
పరవాడలో గ్యాస్ లీక్పై ఎన్‌జీటీ విచారణ.. సుమోటోగా కేసు నమోదు
ఇప్పటికే ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌జీటీ దానిపై విచారణకు ఆదేశించింది. విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన అంటూ ప్రచురితమైన కథనాల ఆధారంగా కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి:గుడ్న్యూస్: ఐటీ సంస్థల అవకాశం... అభ్యర్థుల్లో ఆనందోత్సాహం