తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖతార్​లో ఘనంగా నారా లోకేష్​ బర్త్​డే వేడుకలు.. పాల్గొన్న నారా, నందమూరి అభిమానులు - TDP latest news

Naralokesh birthday celebrations in Qatar: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోక్​ష్​ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అభిమానులు ఘనంగా నిర్వహించారు. తాజాగా ఖతార్​లో టీడీపీ ఎన్నారై శాఖ గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో బర్త్​డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్​ కట్​ చేసి లోకేష్​కు శుభాకాంక్షలు తెలిపారు.

Naralokesh birthday celebrations
Naralokesh birthday celebrations

By

Published : Jan 24, 2023, 8:48 PM IST

Naralokesh birthday celebrations in Qatar: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఖతార్​లో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఎన్నారై శాఖ నాయకులు గొట్టిపాటి రమణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. హాజరైన సభ్యులందరు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్​కు శుభాకాంక్షలు తెలిపారు.

Naralokesh birthday celebrations

ఈ జన్మదిన వేడుకల కార్యక్రమానికి గొట్టిపాటి రమణతో పాటుగా ఉపాధ్యక్షుడు మద్దిపోటి నరేష్, ఖతర్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ మలిరెడ్డి సత్యనారాయణ, విక్రమ్ సుఖవాసి, రవిశంకర్, వెంకప్ప భాగవతులతో పాటు నందమూరి, నారా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని వారందరూ ఆకాంక్షించారు.

Naralokesh birthday celebrations

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details