తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని కిషన్బాగ్ కార్పొరేటర్ అభ్యర్థి హుస్సేనీ పాషా అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాతబస్తీలో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'నన్ను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా' - జిహెచ్ఎంసీ పోల్స్ 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్బాగ్ ఎంఐఎం అభ్యర్థి హుస్సేనీ పాషా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రతి ఒక్కరు ఎంఐఎంకు ఓటు వేయాలని కోరారు.
'నన్ను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా'
ఇంటింటింకి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించిన హుస్సేనీ పాషా... ఎంఐఎంకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తాను గెలిస్తే బస్తీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.