తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్ భవన్ సాక్షిగా...

హైదరాబాద్ రాజ్‌భవన్ సాక్షిగా అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. పైపులైన్​ లీకేజిని తర్వగా మరమత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రాజ్​భవన్​ వద్ద వృథాగా పోతున్న నీరు

By

Published : Feb 7, 2019, 8:34 PM IST

రాజ్ భవన్ సాక్షిగా...
రాజ్‌భవన్ పాఠశాల ముందు రోడ్ పనుల్లో భాగంగా రహదారిని జీహెచ్‌ఎంసీకి చెందిన కాంట్రాక్టర్ తవ్వారు. ఈ క్రమంలో తాగునీటి పైపు పగిలిపోయింది. దీనిని కాంట్రాక్టర్​ కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో నీరంతా వృథాగా బయటకు వెళ్తోంది. వీరి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details