హైదరాబాద్ సైదాబాద్ జువైనల్ హోంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు... మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హాజరయ్యారు. చిన్నారులతో కలిసి సందడి చేశారు. కేక్‌కట్ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు.
జువైనల్ హోం చిన్నారులతో కలిసి క్రిస్మస్ జరుపుకున్న హిమాన్షు - క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు
సైదాబాద్ జువైనల్ హోంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు సందడి చేశారు. చిన్నారులతో కలిసి క్రిస్మస్ జరుపుకున్నారు.
చిన్నారులతో కలిసి క్రిస్మస్ జరుపుకున్న హిమాన్షు