ఎన్నికల కమిషన్ అటానమస్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. కానీ ఎన్నికల తేదీలను మాత్రం ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. వారి విధుల్లో ప్రభుత్వం కలుగజేసుకోదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు.
'ఎన్నికల తేదీలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది'
ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే ఉంటుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికలకు సంబంధించిన మిగతా విధుల్లో సర్వాధికారాలు ఎన్నికల సంఘానికే ఉంటాయని స్పష్టం చేశారు.
assembly
Last Updated : Jul 19, 2019, 12:04 PM IST