తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టు' కట్టి చూడు...

ఆధునిక హంగులతో కళాంజలిలో పట్టుచీరలు మహిళలను ఆకట్టుకుంటాయి

కళాంజలి

By

Published : Feb 5, 2019, 2:09 PM IST

కళాంజలి
కళాంజలి మరోసారి మగువల మనసును దోచేందుకు సిద్ధమైంది. నేటి మహిళల అభిరుచులకు తగ్గట్టు బెనారస్ కథాన్​ పట్టుచీరలతో స్వాగతం పలుకుతోంది. ఆధునిక, సంప్రదాయ కలబోతగా తీర్చిదిద్దిన కథాన్ పట్టుచీరల విశేషాలు మీకోసం...
ఏ ఫంక్షన్​కైనా సందర్భోచితంగా వస్త్రాలను అందించడంలో కళాంజలి ముందుంటుంది. మాఘమాసంలో పెళ్లి వేడుకలు దృష్టిలో పెట్టుకొని కథాన్ పట్టుచీరల్ని అందిస్తోంది. ఆధునిక, సంప్రదాయ మేళవింపుతో రూపొందించిన కథాన్ పట్టుచీరలు ఇప్పుడు కళాంజలిలో కొలువుదీరాయి. మోటీఫ్ మెరుపులు, ఖాదీ కొంగు ఆకట్టుకునే అంచులతో డిజైన్ చేసిన చీరలు బాగా ఆకట్టుకుంటాయి. మీనాకారీ, జాందనీతో రూపొందిన చీరల మేళవింపులు మగువల మనసులు దోచుకుంటున్నాయి.
సంప్రదాయ వస్త్రాలకు ఆధునిక హంగులు అద్దుతూ... అద్భుతంగా తీర్చిదిద్దిన కథాన్ బెనారస్ చీరల కోసం కళాంజలి వస్త్ర ప్రపంచం సందర్శించండి.

ABOUT THE AUTHOR

...view details