రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ ప్రయోగాలకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరి ప్లాస్మాథెరపీ ఎంతవరకు ఉపయోగకరం... ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్న వివరాలు సహా... రాష్ట్రంలో రక్త నిల్వల పెంపుపై ఐపీఎం డైరెక్టర్ శంకర్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ప్లాస్మా థెరపీ ఎంత వరకు ఉపయోగమంటే..?
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా విస్త్రతంగా ప్రయోగాలు జరుతున్నాయి. రాష్ట్రంలో ప్లాస్మా థెరపీ ప్రయోగాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయోగాలు ఎంతవరకు ఉపయోగమనేది తెలుసుకుందాం...
ఐపీఎం డైరెక్టర్ శంకర్‌తో ముఖాముఖి