ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగించారు. తల్లిదండ్రుల వినతి మేరకు ఈనెల 4వ తేదీ వరకు పెంచినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. ఈ నెల 26, 27 తేదీల్లో బిట్‌శాట్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉన్నందున... సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఈ అంశంపై పునర్ సమీక్షించి సప్లిమెంటరీ పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని బోర్డు కార్యదర్శి తెలిపారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు - ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
తల్లిదండ్రులు, విద్యార్థుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు బోర్డు మరో రెండ్రోజులు గడువు పెంచింది. ఇంటర్ పరీక్షలు జరిగే సమయంలో జేఈఈ, బిట్‌శాట్ ప్రవేశ పరీక్షలు ఉన్నందున షెడ్యూలు మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇంటర్ ఫీజు