రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు - తెలంగాణలో స్కూల్స్‌కు సెలవు
09:15 January 16
Govt Decision on Holidays: విద్యాసంస్థలకు ఈనెల 30 వరకు సెలవు
Govt Decision on Holidays: విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఈనెల 30వరకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించింది.
విద్యాసంస్థల్లో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యారోగ్య శాఖ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి:దేశంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2.71 లక్షల మందికి వైరస్