తెలంగాణ

telangana

ETV Bharat / state

కాస్త ఉపశమనం.. తగ్గిన ఎండల తీవ్రత..! - కాస్త ఉపశమనం.. తగ్గిన ఎండల తీవ్రత..!

రాష్ట్రంలో మండుతున్న ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైంది.

కాస్త ఉపశమనం.. తగ్గిన ఎండల తీవ్రత..!
కాస్త ఉపశమనం.. తగ్గిన ఎండల తీవ్రత..!

By

Published : May 2, 2022, 6:28 PM IST

భానుడి భగభగల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. నిన్న, మొన్నటితో పోలిస్తే రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం ఈరోజు కాస్త తగ్గింది. వడగాల్పుల ప్రభావం సైతం తక్కువగానే ఉంది. తాజాగా ఆదిలాబాద్​ జిల్లా భోరాజ్​లో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

నల్గొండ, నిజామాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 44.4 డిగ్రీలు, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 44.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది.

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details