బంజారాలు అత్యంత పవిత్రంగా జరుపుకునే తీజ్ ఉత్సవాలను ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంఘ్ ఉపాధ్యక్షురాలు సూర్య ధనుంజయ ప్రకటించారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, ఒక రోజు సెలవు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. బంజారాల ఐక్యత, సంస్కృతి-సాంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండగ నిలుస్తుందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ అందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో పెళ్లికాని బంజారా యువతులు తీజ్ పండగ నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
తీజ్ పండగకు సెలవు ప్రకటించాలి: సూర్య ధనుంజయ
దేశవ్యాప్తంగా ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తీజ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలిండియా బంజారా సేవా సంఘ్ ఉపాధ్యక్షురాలు సూర్య ధనుంజయ పేర్కొన్నారు.
తీజ్ పండగకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలి: సూర్య ధనుంజయ