గోకుల్‌చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లకు పాల్పడిన దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బాధితులు డిమాండ్చేశారు. పేలుళ్లు జరిగి నేటికి 12 ఏళ్లు అయినసందర్భంగా... గోకుల్ చాట్ వద్ద మృతులకు పలువురు నివాళులర్పించారు. పేలుళ్లలో అవయవాలు కోల్పోయి బాధలు పడుతున్న వారికి...ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు కోరారు. న్యాయస్థానం విధించినఉరిశిక్షనువెంటనే అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు.
గోకుల్ చాట్, లుంబినీపార్కు రక్తపుధారకు 12 ఏళ్లు
గోకుల్ చాట్, లుంబినీపార్కు బాంబు పేలుళ్లు జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పేలుళ్లల్లో గాయపడిన వారు ఇప్పటికి కష్టాలు పడుతూనే ఉన్నారు. తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
నివాళులు