తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలిబాట ఆక్రమిస్తే చర్యలు తప్పవు - right to walk

గ్రేటర్​లో రైట్​ టూ వాక్ రెండోరోజూ కొనసాగింది. ఫుట్​పాత్​ ఆక్రమణలను ఎక్కడికక్కడే అధికారులు తొలగించారు.

ghmc

By

Published : Feb 2, 2019, 1:20 PM IST

ghmc
గ్రేటర్ హైదరాబాద్​లో రైట్ టూ వాక్ పేరుతో జీహెచ్ఎంసీ అధికారులు కాలిబాట ఆక్రమణల తొలగింపు చేపట్టారు. రామంతపూర్, హబ్సిగూడ కారిడార్లలో ఆరు ఎన్​ఫోర్స్​మెంట్ బృందాలతో ఆక్రమణలను కూల్చివేశారు. రామంతపూర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు, హబ్సిగూడ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు అధికారులు డ్రైవ్ చేపట్టారు.

ఇక నుంచి పుట్ పాత్​లపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details