తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ అధికారులతో వాగ్వాదం

జీహెచ్ఎంసీ అధికారులతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు.

DEMOLISH

By

Published : Feb 4, 2019, 4:12 PM IST

GHMC
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కబరా డ్రైవ్ ఇన్‌ రెస్టారెంట్‌ను కూల్చేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు యత్నించారు. నిర్వాహకులు అడ్డుకోవడంతో... ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్ నటుడు తారక రత్నకి చెందినది కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిబంధనలు పాటిస్తున్నామని చెప్పారు. రాత్రి వేళల్లో మద్యం తాగి, డీజే చప్పుళ్లుతో హోరెత్తిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతోనే చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details