తెలంగాణ

telangana

ETV Bharat / state

భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటును పరిశీలించిన దానకిశోర్

జీహెచ్​ఎంసీ పరిధిలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటును కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు.

ప్లాంటును పరిశీలించిన దానకిశోర్

By

Published : Jun 18, 2019, 11:56 AM IST

Updated : Jun 18, 2019, 3:04 PM IST

గాజులరామరం డివిజన్​లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటును జీహెచ్​ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు. జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్లాంటు ద్వారా రోజుకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బాగుచేసి... ఇటుకలు తయారు చేయనున్నట్లు తెలిపారు. మరో పదిరోజుల్లో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని దాన కిషోర్ వెల్లడించారు. సాఫ్ హైదరాబాద్-శాందార్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ హైదరాబాద్ ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్లాంటును పరిశీలించిన దానకిశోర్
Last Updated : Jun 18, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details