సికింద్రాబాద్ చిలకలగూడ రామాలయంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలను పంచిపెట్టారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నోముల ప్రకాశ్ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేశారు.
చిలకలగూడలో బ్రాహ్మణులకు నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణులకు సికింద్రాబాద్ చిలకలగూడలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నోముల ప్రకాశ్ సరుకులను అందజేశారు.
నిత్యావసరాల పంపిణీ
40 రోజులుగా నిత్యావసరాలు, కూరగాయలను పంపిణీ చేస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తెలిపారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:జియోకు మరో రూ.5,655 కోట్ల పెట్టుబడులు