సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సిగ్నల్ పోల్ ఎక్కి అకస్మాత్తుగా హై టెన్షన్ వైర్లను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాళ్లు, చేతులు కాలి తీవ్రగాయాల పాలైన అతడిని స్థానిక రైల్వే పోలీసులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. సుమారు 50 సంవత్సరాల వయసున్న అతని వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వేస్టేషన్లో హైటెన్షన్ వైర్లు తగిలి వ్యక్తి మృతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. హై టెన్షన్ విద్యుత్ వైర్లు పట్టుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు.
రైల్వే స్టేషన్లో విద్యుదాఘాతం.. వ్యక్తి మృతి