హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాలను సీజ్ చేశారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మందుబాబుల తీరు మారడం లేదని వారు అంటున్నారు.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. మందుబాబులపై కేసులు - హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. 66 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.
నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 66 వాహనాలపై కేసులు
గత రాత్రి చేపట్టిన తనిఖీల్లో మొత్తం 66 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 38 కార్లు, 26 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి.
ఇదీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన