ETV Bharat / state
ఏంచేస్తే మారతారు..?
హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినవారిపై కేసులు నమోదుచేశారు.
drunk and drive
By
Published : Feb 2, 2019, 8:23 AM IST
| Updated : Feb 4, 2019, 5:53 PM IST
మద్యంతాగి వాహనం నడిపేవారి ఆటకట్టించేందుకు పోలీసులు నగరంలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మందుబాబులు తీరు మారడంలేదు. ఈ సమస్య వారాంతాల్లో మరింత తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో 32 కార్లు, 27 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను సీజ్చేశారు. Last Updated : Feb 4, 2019, 5:53 PM IST