ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తాం: పద్మనాభరెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి తెలిపారు. నేరచరిత్ర ఉన్న వారికి రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. గతఎన్నికల్లో 20 శాతం మందికి నేరచరిత్ర ఉందంటున్న పద్మనాభరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఓటింగ్ శాతం పెరిగేలా కార్యక్రమాలు: పద్మనాభరెడ్డి