తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. సైబర్ రక్షక్ ఎంతో మంచి పరిణామమని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పేర్కోన్నారు.
అంతర్జాల బానిస పిల్లలకు 'సైబర్ రక్షక్'
నేటి యువత అంతర్జాలానికి బానిసవుతోంది. సెల్ఫోన్లో ప్రమాదకర ఆటలకు బానిసలై ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటివారిని సైబర్ ప్రపంచం నుంచి బయటపడేలా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నది సైబర్ రక్షక్.
సైబర్ రక్షక్ ప్రారంభించిన డీజీపీ
తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య సూచించారు. సైబర్ రక్షక్ ఎంతో మంచి పరిణామమని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పేర్కోన్నారు.
ఇవీ చూడండి:యాదాద్రి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం