తెలంగాణ

telangana

ETV Bharat / state

దాదాపు 1700 కేసుల్లో రాజీ కుదిర్చాం: సీపీ

సికింద్రాబాద్​ సివిల్​ కోర్టులో ఏర్పాటు చేసిన మెగా లోక్​ అదాలత్​కు అపూర్వ స్పందన లభించింది. దాదాపు 1700 కేసుల్లో రాజీ కుదిర్చి పరిష్కరించినట్లు నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

సీపీ అంజనీ కుమార్

By

Published : Mar 9, 2019, 7:03 PM IST

మెగా లోక్​ అదాలత్
మెగా లోక్​ అదాలత్​ సందర్భంగా నెల రోజులుగా దాదాపు 2000 కేసులకు నోటీసులు అందించినట్లు నగర సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. గత 20 రోజుల నుంచి నార్త్​ జోన్​ పోలీసులు 1700 కేసుల్లో రాజీ కుదిర్చి సమస్య పరిష్కరించారన్నారు. వారి శ్రమను గుర్తించి న్యాయమూర్తి అభినందించారని కమిషనర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details