తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యాశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ - హైదరాాబాద్​ వార్తలు

cm kcr review on education in hyderabad
విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

By

Published : Jul 16, 2020, 3:36 PM IST

Updated : Jul 16, 2020, 5:22 PM IST

15:34 July 16

విద్యాశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

విద్యాశాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్​ ప్రగతి భవన్​లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం, పరీక్షలు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. 

ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

Last Updated : Jul 16, 2020, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details