సాధారణ బడ్జెట్‌కు బదులు ఓటాన్ ఆకౌంట్‌ను ఎందుకు ప్రవేశ పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌ను కలిశారు. ఎర్ర జొన్న, మిర్చి రైతుల సమస్యలను సభలో చర్చించాలని సభాపతిని కోరినట్లు మాజీమంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఓటాన్ ఎందుకు: కాంగ్రెస్ - trs
బడ్జెట్ అంశాలతో పాటు ఎర్ర జొన్న, మిర్చి రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చించాలని కాంగ్రెస్ నిర్ణయం. సభాపతిని కలిసిన హస్తం నేతలు.
ఓటాన్పై కాంగ్రెస్