తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా జ్వరమనే వ్యక్తి గురించి ఏమనాలి: చంద్రబాబు

కరోనా జీవితంలో భాగమేనన్న సీఎం జగన్‌ అనాలోచిత వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.

chndrababu-fire-to-cm-jagan
కరోనా జ్వరమనే వ్యక్తి గురించి ఏమనాలి చంద్రబాబు

By

Published : Apr 28, 2020, 12:22 PM IST

కరోనా జ్వరమనే వ్యక్తి గురించి ఏమనాలి

కరోనా కేవలం జ్వరం మాత్రమేనని చెప్పే వ్యక్తి గురించి ఏమనాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఏపీ దక్షిణభారతదేశంలో మెుదటి స్థానంలో ఉందని చంద్రబాబు విమర్శించారు. కరోనాతో కలసి జీవించాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్​లో చంద్రబాబు పోస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details