పర్యావరణ హితమైన అలంకరణ సామగ్రి, చేతివృత్తుల వారు తయారుచేసిన వస్తువులు, చేనేత వస్త్రాలు, లెదర్ స్టాళ్లను పరిశీలించారు. వాటి తయారీ, మార్కెటింగ్‌పై వర్తకులను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు పదిరోజుల పాటు జరుగుతాయని మంత్రి తెలిపారు.
బ్యాంకుల పాత్ర గొప్పది
రైతులు, స్వయం సహాయక బృందాలకు ఆర్థిక చేయూతనివ్వడంలో నాబార్డు పాత్ర గొప్పదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశంసించారు. హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహించిన డెక్కన్ హాట్-2019 ను మంత్రి ప్రారంభించారు.
బ్యాంకుల పాత్ర గొప్పది
వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు ప్రధాన రంగాలుగా ఉన్నప్పటికీ.. చిన్న యూనిట్ల స్థాపన ద్వారా రైతులు, మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా బ్యాంకులు తీర్చిదిద్దుతున్నాయని ప్రశంసించారు.
ఇవీ చూడండి:స్వర్ణ' నీరు ఇవ్వండి!