తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2019, 3:34 PM IST

ETV Bharat / state

కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేక పూజలతో ఆలయం జన సంద్రోహంగా మారింది.

"అష్టలక్ష్మి"  ఆలయంలో వరలక్ష్మి పూజలు

కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం భక్తలతో కళకళలాడింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అలంకరణలు, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. అష్టలక్ష్మి దేవాలయంలో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని ప్రజల విశ్వాసం.

అష్టలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజలు

ABOUT THE AUTHOR

...view details