ఆంధ్రప్రదేశ్‌కు మరో 3.6 లక్షల కరోనా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి ఏపీకి 3.6 కొవిషీల్డ్ డోసులు వచ్చాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. అనంతరం వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు.
ఏపీకి చేరుకున్న మరో 3.6 లక్షల కొవిడ్ టీకా డోసులు - ap news
ఏపీకి మరో 3.6 లక్షల కరోనా టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు వచ్చాయి. వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు.
3.6 lakh doses to ap