హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి వసతి గృహంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగానికి కేటాయించారని తెలిపారు. రైతు బంధు పథకానికి రూ.14 వేల 500 కేటాయించగా... రైతు బీమాకు రూ.1400కోట్లు.. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కోసం విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయానికి.. ఏ రాష్ట్రం కేటాయించని బడ్జెట్ కేటాయించాం.!
దేశంలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి అధిక బడ్జెట్‌ను కేటాయించారని ఆశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని రెడ్డి వసతి గృహంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
'వ్యవసాయానికి భారీగా నిధులు కేటాయించారు'
TAGGED:
telangana agriculture