ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఏపీ ఏఏజీ పొన్నవోలు కోర్టుకు వివరించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందన్న ఆయన... రఘురామకు కుటుంబసభ్యులు భోజనం తీసుకోచ్చారని... అప్పటివరకు ఆయన మామూలుగానే ఉన్నారని... పిటిషన్ డిస్మిస్ కాగానే కొత్తనాటాకానికి తెరతీశారని వివరించారు.
రఘురామకృష్ణరాజు కొత్తనాటాకానికి తెరతీశారు: ఏఏజీ పొన్నవోలు
ఎంపీ రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని ఏపీ ఏఏజీ పొన్నవోలు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందన్న ఆయన... రఘురామకు కుటుంబ సభ్యులు భోజనం తీసుకోచ్చారని తెలిపారు.
రఘురామకృష్ణరాజు కొత్తనాటాకానికి తెరతీశారు: ఏఏజీ పొన్నవోలు
పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కట్టుకథ అల్లారని ఏఏజీ పొన్నవోలు వివరించారు... రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిన ఇవ్వాలని కోర్టు సూచిందన్నారు.
ఇదీ చదవండి:'తొమ్మిదేళ్లుగా విధుల్లో భార్యకు బదులు భర్త'.. కలెక్టర్కు ఫిర్యాదు