ఈ దున్నరాజు విలువ 30 కోట్లు - హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు
యాదవులు దీపావళికి సాంప్రదాయబద్దంగా నిర్వహించే సదర్ సమ్మెళనం హైదరాబాద్లో వైభవంగా సాగింది. ఈ వేడుకల్లో హరియాణాకు చెందిన రూ.30 కోట్ల విలువైన దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ దున్నరాజు విలువ 30 కోట్లు
ఇవీ చూడండి : 'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'
Last Updated : Oct 29, 2019, 7:12 AM IST