తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

రెండో రోజు అసెంబ్లీలో కొత్త పురపాలక ముసాయిదా బిల్లుపై చర్చించారు. విపక్ష ప్రశ్నలకు సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పిన అనంతరం...బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.

assembly

By

Published : Jul 19, 2019, 1:40 PM IST

నూతన పురపాలక చట్టం బిల్లుపై చర్చ అనంతరం...విపక్ష సభ్యలు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పారు. సభ్యుల చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటామని కేసీఆర్​ స్పష్టం చేశారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.

కొత్త పురపాలక చట్ట ముసాయిదా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details