రాష్ట్రంలో కరోనా (Telangana Corona) ప్రభావం తగ్గుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇవాళ కొత్తగా 170 మందికి కరోనా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 6,65,068కి చేరుకుంది. మహమ్మారితో ఇప్పటివరకు 3,912 మంది మరణించారు. కరోనా నుంచి 259 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 4,612 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 34,200 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
దేశంలో..