తెలంగాణలో ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో 943 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఇవాళ కరోనాతో ఒకరు చనిపోగా.. మృతుల సంఖ్య 24 కి చేరింది. 194 మంది కోలుకుని డిశ్చార్జి కాగా... రాష్ట్రంలో 725 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో మరో 15 మందికి కరోనా... 943కి చేరిన కేసులు
telangana corona cases total
20:07 April 22
తెలంగాణలో మరో 15 మందికి కరోనా... 943కి చేరిన కేసులు
Last Updated : Apr 22, 2020, 9:00 PM IST