పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటాం...
హైకోర్టులో అశోక్ వేసిన పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. పోలీసులు సీజ్ చేసిన పత్రాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫామ్ సెవెన్పై ఏపీ సిట్ బృందం తమను సంప్రదించలేదని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. అమెజాన్ నుంచి సైతం ఐటీగ్రిడ్ డేటా రావాల్సి ఉనట్లు ఆయన తెలిపారు.
దర్యాప్తు ముమ్మరం చేశాం: స్టీఫెన్ రవీంద్ర
సమాచార చౌర్యానికి సంబంధించిన కేసులో మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయంలో సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర బృందం దర్యాప్తు చేపట్టారు. కేసును చేధించేందుకు సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటామన్నారు.
పిటిషన్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటాం...
ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్‌లో సోదాలు ప్రారంభం
Last Updated : Mar 9, 2019, 1:42 PM IST