తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ఎస్​ఎఫ్​ఐ ధర్నా

ఇంజినీరింగ్​ కళాశాల ఫీజును 15-20శాతం పెంచడాన్ని నిరసిస్తూ ఎస్​ఎఫ్​ఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్​ చేశారు. ఏఎఫ్​​ఆర్సీ నిర్వహిస్తున్న సమావేశంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Jun 29, 2019, 6:56 PM IST

ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ఎస్​ఎఫ్​ఐ ధర్నా

ఇంజినీరింగ్ కాలేజీల రుసుముల పెంపును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా నిర్వహించింది. ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ నిర్వహించిన సమావేశం వద్ద ఎఫ్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఫీజుల పెంపు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలోకి చొచ్చుకెళ్లేందుకు కొందరు నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇంజినీరింగ్​ ఫీజుల పెంపుపై ఎస్​ఎఫ్​ఐ ధర్నా

For All Latest Updates

TAGGED:

sfi

ABOUT THE AUTHOR

...view details