ఇన్నాళ్లు విద్యా, ఉద్యోగాలకు నోచుకోలేదు: బీఎస్ రాములు - bc reservations
బీసీ జాబితాలో కొత్త కులాలను చేర్చడం, కొన్నింటి పేర్లు మార్చేందుకు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు అన్నారు.
ఇన్నాళ్లు విద్యా, ఉద్యోగాలకు నోచుకోలేదు
బీసీ జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్లు బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు స్పష్టం చేశారు. ఈ కులాల వారు విద్య, ఉద్యోగాల్లో అత్యంత వెనుకబడిపోయాన్నారు. వీరు తక్కువ సంఖ్యలో ఉన్నందున... చేర్చినా ఇతర కులాల వారికి రిజర్వేషన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవంటున్న బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములుతో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ ముచ్చట్లు...