తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఖండించారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. ఓట్లేసి గెలిపించిన 85 వేల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
నా తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే... - CONTINUE
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడుతున్నారు. ఈ క్రమంలో మిగతా శాసనసభ్యులు కూడా మారుతున్నారని వదంతులు గుప్పుమంటున్నాయి. దాంట్లో ఏది నిజం..? ఏది అబద్ధం..? అనేది ఆ నేతలే స్వయంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అన్నీ వద్దంతులే...!