తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలు పంచిన సింగరేణి అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో 60 మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందుతున్న వారితో 7000 మాస్కులు తయారు చేయించి వాటికి సరిపడా డబ్బులు అందజేశారు. కార్యక్రమంలో ఇల్లందు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ సత్యనారాయణ, అధికారులు లక్ష్మీనారాయణ, సాంబయ్య, విజయలక్ష్మి, వాణి పాల్గొన్నారు

SINGARENI OFFICERS DISTRIBUTED GROCERIES
నిత్యావసరాలు పంచిన సింగరేణి అధికారులు

By

Published : May 3, 2020, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details