తెలంగాణ

telangana

ETV Bharat / state

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరిప్రియ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

MLA Haripriya distributed the checks at yellandu bhadradri kothagudem district
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

By

Published : Feb 25, 2020, 7:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే హరిప్రియ కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం వివాహ సమయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరిట సహాయం వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మస్తాన్ రావు, ఎంపీపీ నాగరత్నమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి పాల్గొన్నారు.

చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

ఇదీ చూడండి :సూది బెజ్జంలో ట్రంప్‌.. అభిమాని కళారూపం

ABOUT THE AUTHOR

...view details