భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఏ గ్రామంలో 80 శాతం ఓట్లు పడతాయో ఆయా గ్రామాలను తాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలు కష్టించి పనిచేయాలని... భారీ మెజార్టీ వచ్చే విధంగా కృషిచేయాలన్నారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ తెరాస అభ్యర్థి మాలోత్ కవిత, ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు.
'80 శాతం ఓట్లేసిన గ్రామాలను దత్తత తీసుకుంటా'
భద్రాచలంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు. 80 శాతం ఓట్లొచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
'80 శాతం ఓట్లేసిన గ్రామాలను దత్తత తీసుకుంటా'
Last Updated : Mar 27, 2019, 3:01 PM IST