భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది.
జూలూరుపాడులో గాలివాన బీభత్సం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.
ప్రధాన కూడళ్లలో నిలిచిన వర్షపు నీరు